Tuesday, December 1, 2020

DIKSHA state technical team SRG guidelines



Read also:

DIKSHA state technical team SRG guidelines

పోకూరి శ్రీనివాస్ సర్ సందేశం:

  • కోర్స్ లో enroll అవ్వని, మరియు irregular టీచర్లకు షోకాజ్ నోటీసులు పంపడం జరిగింది.
  • వారు నోటీసు అందుకున్న వారం రోజులలో explanation పంపాలి.
  • 1 నుండి 6 modules ప్రస్తుతం ఓపెన్ కావు. ఆ modules కోర్స్ చెయ్యనివారికి 18 modules కోర్స్ పూర్తయిన తరువాత అవకాశం ఇవ్వబడుతుంది.
  • షెడ్యూల్ లో ఇచ్చిన 3 కోర్సులు ఒకేసారి enroll అయ్యి షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలి.
  • సర్టిఫికెట్స్ downloading problem ఉంది. ఇది Diksha Delhi technical team కి చెప్పడం జరిగింది.
  •  SRG లు అడిగిన టెక్నికల్  సమస్యలకు క్రిందివిధంగా స్పందించారు.
  • missing pdf సమస్య కొన్ని రకాల samsung ఫోన్లలో మరియు jio కనెక్షన్ ఉన్న sim లలో వస్తున్నట్లు, low నెట్వర్క్ ప్రాబ్లెమ్ వాల్లకూడా ఏర్పడుతున్నట్లు గమనించడం జరిగింది. Diksha technical team దీనిని పరిష్కరించడం జరుగుతుంది.
  • సర్టిఫికెట్ పై SPD గారి signature లేకుండా వస్తున్న విషయమై వారి స్పందన. 
  • Low band width ఉన్నచోట ఇలా జరుగుతుంది. ఏమైనప్పటికీ అలాంటి వారి Diksha id వారికి పంపితే solve చెయ్యడం జరుగుతుంది.
  • SRG లు తప్పనిసరిగా టీచర్లకు  Diksha updated version వచ్చినప్పుడు వారిని అప్డేట్ చెయ్యమని చెప్పండి.
  • DSC 2018 టీచర్లు permanent id తోనే రిజిస్టర్ అయ్యి కోర్స్ చెయ్యాలి.
  • 2 id లతో merge అయ్యి కోర్స్ చెయ్యడానికి ప్రస్తుతం డేటాబేస్ problem వల్ల వీలుకాదు.
  • 90% పైన కోర్స్ చేసి technical problem కారణంగా కోర్స్ కంప్లీట్ కాని టీచర్ల ప్రాబ్లెమ్ technical team కు solve చెయ్యమని చెప్పడం జరిగింది. వారు చేస్తామన్నారు.

ప్రసాద్ (సీమాట్) గారి సందేశం:

  • టీచర్లు ఎటువంటి లీవ్ లో ఉన్న సరే కోర్స్ లో enroll అయ్యి తప్పనిసరిగా కోర్స్ కంప్లీట్ చెయ్యాలి.
  • స్మార్ట్ ఫోన్ లేదని, Network లేదని వంటి సమస్యలు చెప్పడం సరికాదు. ఫామిలీ లో ఎవరి ఫోనులోనైన enroll అయ్యి రోజుకు 1 గంట కేటాయిస్తే అయ్యే కోర్స్. కాబట్టీ సాకులు వెతకొద్దు.
  • SRGలు సాంకేతిక సహాయానికి మాత్రమే ఉపయోగింపబడుతున్నారు. 
  • విషయాంశాలు సహాయానికి ఉపయోగపడేలా శిక్షణా విధానం ఉంటే మరింత బాగుంటుందని డా౹౹ కోడి నానాజి గారు తెలియచేసారు.
  • శిక్షణలో ఎవరైనా పాల్గొనకపోతే కారణాలు జిల్లా ద్వారా రాష్ట్ర బృందానికి తెలియచేయాలి.
  •  రెండు లాగిన్ ఐడిలు కలిగిన వారు ట్రెజరీలో ఇవ్వబడిన ఫోన్ నెంబర్ కలిగి ఉన్న లాగిన్ మాత్రమే ఉపయోగించాలి. మరియు ఆ లాగిన్ లోనే కొరత ఉన్న మాడ్యూల్లు పూర్తి చేయవలసిందిగా సూచించారు.
  • దీక్ష ఖాతాలో పేరు ఏ విధంగా ఇచ్చి ఉన్నారో మరచిపోయిన వారి కొరకు , ఆ పేరు ఎలా ఉందో తెలుసుకొనుటకు అవసరమైన లింక్ అందచేయబడునని తెలియచేసారు.

💥ఈ రోజు నుండి ప్రారంభమయ్యే NISHTHA Module-10 కోర్సు లో Join అవ్వడానికి Direct Links
-----
👉నిష్ట ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా Module-9:Pedagogy of Mathematics-గణితశాస్త్రం బోధన పై పోర్ట్ పోలియో సబ్మిట్ చేయాల్సిన గూగుల్ ఫార్మ్ లింక్👇
-----
💥మీ పాఠశాల online లో ఇప్పటివరకు నమోదు అయిన రోల్  particulars తరగతి వారీగా ఇక్కడ సుళువుగా చూసుకోవచ్చు👇
👉DISE కోడ్ తెలియకపోయినా. జిల్లా మండలం సెలెక్ట్ చేసుకొని ఆ మండలం లో ఉన్న అన్ని పాఠశాలల నుండి మనకు కావలసిన పాఠశాల ను సెలెక్ట్ చేసుకొని ఆ పాఠశాల వివరాలు పొందవచ్చు
👉పాఠశాలలో ఎంతమంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారో క్రింది లింక్ లో చూడవచ్చు.👇

-----
🎯SALARY సర్టిఫికెట్ కోసం ఎవరు ఇబ్బంది పడకుండా సులువుగా మీయొక్క సర్టిఫికెట్ను కొంత data ఇవ్వడం ద్వారా మీరే శాలరీ సర్టిఫికేట్ ను తయారు చేసుకొని A4 సైజు లో ప్రింట్ తీసుకోవచ్చు

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :