Thursday, December 3, 2020

Diet counseling from 3Dec to 7 Dec



Read also:

Diet counseling from 3Dec to 7 Dec

కౌన్సెలింగ్‌లో ఇవ్వాల్సిన ధ్రువపత్రాలు (అన్నీ ఒరిజినల్‌) 

  • ఇంటర్మీడియట్‌ మార్కుల ధ్రువపత్రం 
  • ఇంటర్‌ లేదా డిగ్రీ బదిలీ ధ్రువపత్రం(టీసీ) 
  • పదోతరగతి ధ్రువపత్రం (పుట్టినతేదీ కోసం- 2020 సెప్టెంబరు నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి) గరిష్ట వయోపరిమితి లేదు. 
  • స్టడీ సర్టిఫికెట్లు (ఏడేళ్లు వెనక్కి) స్టడీ లేకుంటే రెసిడెన్స్‌ 
  • మీసేవ నుంచి తీసుకున్న కులధ్రువీకరణ పత్రం(బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ) 
  • డీసెట్‌ హాల్‌టిక్కెట్‌, ర్యాంకు కార్డు

ఫీజు వివరాలు ఇలా

  • ప్రభుత్వ కళాశాలల్లో(డైట్‌) అయితే రూ.2,385(ఆదాయ ధ్రువీకరణపత్రం లేదా తెల్లరేషన్‌కార్డు ఉంటే ఫీజు పూర్తిగా ఉండదు)
  • ప్రైవేటు కళాశాల అయితే రూ.12,500(ఆదాయ ధ్రువీకరణపత్రం లేదా తెల్ల రేషన్‌కార్డు ఉంటే రూ.1500) 
  •  ధ్రువపత్రాల పరిశీలన అనంతరం అదేరోజు ఫీజు మీసేవలో చెల్లించి ఆ రశీదును డైట్‌లో ఇస్తే ప్రవేశ ఉత్తర్వు ఇస్తారు. ఏ జిల్లాలో సీటు వస్తే అక్కడి డైట్‌లోనే చేరాలి.
  • వెబ్‌ఆప్షన్లు పెట్టాక చరవాణికి వచ్చిన సందేశం ఆధారంగా అలాట్‌మెంట్‌ కాపీని డౌన్‌లోడ్‌ చేసుకొని అందులో ఏ జిల్లా కళాశాలలో సీటు వస్తే ఆ జిల్లా ప్రభుత్వ డైట్‌లో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలి.
  • ర్యాంకుల వారీగా ఏ తేదీల్లో కౌన్సెలింగ్‌కు హాజరవ్వాలో విద్యార్థులు డౌన్‌లోడ్‌ చేసుకున్న ప్రవేశకేటాయింపు లేఖలో ఉంటుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :