Monday, December 7, 2020

Deferred payments DDO Request Enabled



Read also:

1) DDO లు bills చేసేటప్పుడు మైనస్ balance లేకుండా చేయాలి.

Deductions ఎక్కువ వుండి Net minus వుంటే Edit option ద్వారా deductions తీసివేసి చలనా ద్వారా remit చేయవలసి వుంటుంది.

Note: CPS Chalan ద్వారా కట్టకూడదు.

2)Minus balance వున్న Employees ఎక్కువ వుంటే లిస్ట్ లో ఒక్కరే కనిపిస్తారు. ఒక employee balance update చేశాక మరొక employee list లో add అవుతారు

3)March నెల bill already Treasury Scrutiny ద్వారా pass అయ్యింది కాబట్టి ddo లు deferred bill చేశాక మరలా ట్రెజరీ కి రాదు.డైరెక్ట్ payment కి వెళ్తుంది

4)April deferred bill treasury auditors కి వస్తుంది

5)HCM Module కి వచ్చిన departments deferred bills employee wise Single bill వచ్చే అవకాశం ఉంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :