Wednesday, December 23, 2020

Clarification on Optional Holidays and local Holidays



Read also:

Clarification on Optional Holidays and Local Holidays

Rc.No.151/A&I/2020 Dt:29-11-2020
  • పై ఉత్తర్వులను అనుసరించి 2020 సంవత్సరానికి మిగిలిన (కార్తీక పౌర్ణమి నవంబర్ 30) ఐశ్చిక సెలవులు డిసెంబర్ 24 & 26 లను వినియోగించకోవచ్చు. 
  • 2020-21 విద్యా సంవత్సరం లో  4 సెలవులు (Optional + Local + Discrimination Holidays) వాడుకోవడానికి అనుమతిస్తూ పై ఉత్తర్వులు జారీ చేసారు. 
  • ప్రస్తుతం జూన్ 2020 నుంచి ఏప్రిల్ 2021 వరుకు 4 సెలవులు (optional & local)  వాడుకోవచ్చు. 
  • ( జూన్ 2020 నుంచి ఇప్పటికి వరుకు వాడిన (ఐశ్చిక + స్థానిక) సెలవులను మినహాయించి వాడుకోవాలి)

Clarification on Optional Holidays and Local Holidays

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :