Sunday, December 6, 2020

Check your aadhar linked with mobile or not



Read also:

Check your Aadhar linked with mobile or not

Aadhar Mobile Number Link: ఒకవేళ మీ ఈ మెయిల్ ఐడీ ఆధార్‌కు అనుసంధానమై ఉంటే.అందుకు సంబంధించిన మేసేజ్ వస్తుంది.

ప్రస్తుతం అనేక ప్రభుత్వ సేవలతో పాటు ఇతర సేవల పొందేందుకు ఆధార్ నంబర్ తప్పనిసరి.

ఆ ఆధార్ అనుసంధాన సేవలు పొందేందుకు దానితో మీ మొబైల్ నంబర్ అనుసంధానం అయి ఉండాలి.

  • అయితే కొంతమందికి తమ మొబైల్ నంబర్, తమ ఆధార్‌కు లింక్ అయ్యి ఉందో లేదో తెలుసుకోవడం కష్టంగా మారింది.
  • అయితే ఈ విషయం తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఇందుకోసం ముందుగా https://resident.uidai.gov.in/verify-email-mobile క్లిక్ చేయాలి.
  • ఇందులో ఆధార్ నంబర్‌తో పాటు ఈ మెయిల్ ఐడీ, సెక్యూరిటీ కోడ్ టైప్ చేయాలి. ఇందులో ఈ మెయిల్ ఐడీ గురించి వివరాలు చెక్ చేసుకోవాలంటే మీ ఆధార్ నంబర్, మెయిల్ ఐడీతో పాటు సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయాలి.
  • ఇలా చేసిన వెంటనే మీ మెయిల్ ఐడీకి ఓ ఓటీపీ(వన్ టైమ్ పాస్‌వర్డ్) వస్తుంది. వెబ్ పేజీలోని కుడి వైపు ఈ ఓటీపీని ఎంటర్ చేసి చెక్ చేసుకోవాలి.(
  • ఒకవేళ మీ ఈ మెయిల్ ఐడీ ఆధార్‌కు అనుసంధానమై ఉంటే.. అందుకు సంబంధించిన మేసేజ్ వస్తుంది.
  • మొబైల్ నంబర్ ఆధార్‌కు అనుసంధానమైందో లేదో తెలుసుకోవడానికి కూడా ఇదే పద్ధతి అనుసరించాలి.
  • అందులో ఈ మెయిల్ ఐడీకి బదులుగా మొబైల్ నంబర్ టైప్ చేయాలి. ఓటీపీ వచ్చిన తరువాత చెక్ చేసుకోవాలి.
  • ఒకవేళ మీ మొబైల్ నంబర్, ఆధార్‌తో అనుసంధానం కాకపోతే.. దగ్గరలోని ఆధార్ సెంటర్‌కు వెళ్లి సంప్రదించాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :