Friday, December 18, 2020

ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి పత్రికా సమాచారము



Read also:

  • ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి తెలియజేయునది ఏమనగా తేది.18.12.2020 అర్ధరాత్రి తో బదిలీ కొరకు web options పెట్టుకొనుటకు సమయము ముగిసినది. 
  • ఈ నిర్దేశిత సమయంలో web options అసలు పెట్టుకోలేనివారు మరియు partial గా పెట్టుకున్న వారు, సంబంధిత మండల విద్యాశాఖాధికారి వారి
  • కార్యాలయంలో option submit చేసుకోవచ్చును. 
  • ఈ నెల 21 మరియు 22 తేదీలలో అసలు web options పెట్టనివారు తప్పనిసరిగా పెట్టవలెను. 
  • తదుపరి ఈ నెల 23 నుండి 30 వ తేదీవరకు partial గా web options పెట్టినవారు submit చేసుకొనవచ్చునని, 
  • దీని కొరకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలసిందిగా జిల్లా విద్యాశాఖాధికారి వారు ఆదేశించడమైనది.
Note:బదిలీలకు సంబంధించి తప్పనిసరిగా బదిలీ కావలసినవారు ఇప్పటివరకు సబ్మిట్ కాకపోయినా ఆందోళన చెందవద్దు. అటువంటి వారందరికీ రెండు రోజులపాటు ఎంఆర్సి లో అవకాశం ఇస్తారు.* *అలాగే 1500 లు ఖాళీలు పెట్టినా 300 లేక 500 మాత్రమే కనిపించిన వారికి కూడా సరి చేసుకోవడానికి 6/7 రోజుల పాటు ఎంఆర్సి లోనే అవకాశం ఇస్తారు. అన్ని కరెక్ట్ గా పెట్టి సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకున్నవారు రేపటి నుంచి ఎంఆర్సి లో ఇవ్వవలసి ఉంటుంది. ఈ విషయాల మీద ప్రొసీడింగ్స్ కొద్దిసేపట్లో వస్తాయి. సైట్ మాత్రం ఈరోజు రాత్రికే క్లోజ్ అవుతుంది.
Transfers_web_options_web_note

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :