Wednesday, December 23, 2020

అమ్మఒడి వీడియో కాన్ ఫరెన్స్ నిర్దేశాలు



Read also:

1) 23-12-2020 న సాయంత్రం 8:00 గంటలకు ineligible details HM log in నందు అందుబాటులో ఉంచబడును. 

2)Eligible list ను Headmasters thorough గా వెరిఫై చేసి ఎవరైనా ineligible వారు ఉంటే తొలగించాలి. Delist option HM log in నందు ఇవ్వబడుతుంది. 

3) 28-12-2020 న అన్ని పాఠశాలలలో పేరెంట్ కమిటీ మీటింగ్ పెట్టి అర్హుల జాబితాను వారికి తెలియజేయాలి. 

4)HM లు eligible list ను certify చేయాలి. 

5) గ్రామ వాలంటీర్ ineligible parent ను కలిసి ఎందుకు in eligible అయ్యారో తెలియచేయాలి. వారి అభ్యంతరాలు సేకరించి గ్రామ సచివాలయం నందు ఇవ్వాలి. 

6) 30-12-2020 నాటికి గ్రామ సచివాలయ అభ్యంతరాల పరిష్కారం పూర్తి కావాలి. 

7) 31-12-2020 న గ్రామ సభలు అర్హుల తుది జాబితాను ఆమోదించాలి. 

8) Withheld & eligible correction authentication HM login నందు HM కు ఇవ్వబడుతుంది. 

9) ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా తమ పిల్లల పేర్లు అర్హుల జాబితాలో ఉంటే HM దృష్టికి తీసుకవచ్చి తొలగింప చేసుకోవాలి. ముఖ్యంగా ప్రవేట్ స్కూళ్ళ విషయంలో కరస్పాండెంట్లదే భాద్యత. 

10) గ్రామీణ ప్రాంతం లో పదివేలు, పట్టణ ప్రాంతాలలో పన్నెండు వేలకన్నా ఎక్కువ జీతం ఉన్నవారు కూడా అనర్హులు.

జగనన్న అమ్మ ఒడి పథకం లో విద్యార్ధి వివరాలు అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది-HMs login Available

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :