Saturday, December 26, 2020

అమ్మ ఒడి- నిర్దేశాలు



Read also:

  • జీరో ఎన్రోల్ మెంట్, క్లోజ్డ్ స్కూల్స్ హెడ్మాస్టర్లు తప్పనిసరిగా వారి లాగ్ ఇన్ ను ఓపన్ చేసి క్లోజ్ చేసే విధంగా MEOs & Deputy DEOs తక్షణమే చర్యలు తీసుకోవాలి. 
  • ఇప్పటికీ అర్హుల, అనర్హుల జాబితాలను డౌన్లోడ్ చేసుకోని ప్రధాన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోబడతాయి. 
  • గ్రామ సచివాలయాలను ప్రధాన ఉపాధ్యాయులు, MEOs& Depty DEOs visit చేసి పర్యవేక్షణను బలోపేతం చేయాలి. 
  • గ్రామ సచివాలయాలు గ్రామ వాలంటీరుల ద్వారా అనర్హుల విషయమును విధ్యార్థుల తల్లి దండ్రులకు చేరవేసి ఒకవేళ వారు అభ్యంతరాలు ఇస్తే సచివాలయం డిగిటల్ అసిస్టంట్ ద్వారా అప్లోడ్ చేయాలి. 
  • 28-12-2020 న పేరెంట్ కమిటీ మీటింగ్ ప్రతి పాఠశాలలో నిర్వహించాలి. 
  • అర్హుల జాబితాలో అనర్హులు ఉంటే తొలగించే బాధ్యత హెడ్మాస్టర్ లకు ఇవ్వబడినది. 
  • 29-12-2020 న సైట్ క్లోజ్ అవుతుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :