Wednesday, December 23, 2020

అమ్మఒడి జాబితా సవరణ నిమిత్తం గ్రామ సచివాలయాలకి లాగిన్ సౌకర్యం



Read also:

  • జిల్లాలోని Grama Sachivalaya సిబ్బందికి జగనన్న అమ్మఒడి అనర్హుల జాబితా (IN ELIGIBILITY / With held )కు సంబంధించి గ్రీవెన్సు సవరించుటకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగినది
  • పాఠశాలల ప్రధానోపాధ్యాయుల లాగిన్ నందు ఎలిజిబుల్ లిస్టు, ఇన్ ఎలిజిబుల్ లిస్టు మరియు విత్ హెల్డ్ లిస్టు పలు మూడు రకాల లిస్టులు డిస్ ప్లె చేయబడ్డవి.
  • ఇన్ ఎలిజిబుల్ లిస్టు/విత్ హెల్డ్ లిస్ట్ లో ఉన్న తల్లులు ఆందోళన చెందకుండా మీకు సంబంధించిన గ్రామ సచివాలయముకు వెళ్లి సంబంధిత డాక్యుమెంట్స్ వెంటనే అందజేయవలసినదిగా తెలియజేయడమైనది.
  • ఇన్ ఎలిజిబుల్ లిస్టు/విత్ హెల్డ్ లిస్ట్ లో ఉన్న పిల్లల తల్లులు సంబంధిత డాక్యుమెంట్లు ఆరు అంచెల వెరిఫికేషన్(six steps verification) కొరకు గ్రామ సచివాలయాల నందు జరుపబడు social audit లొ సంబంధిత డాక్యుమెంట్స్ జతచేయించి అమ్మఒడి లబ్దిని పొందగలరు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :