Wednesday, December 23, 2020

Bank holidays



Read also:

బ్యాంక్ సెలవులు.వరుసగా మూడు రోజులు క్లోజ్

  • బ్యాంక్ ఖాతాదారులకు ముఖ్యమైన అలర్ట్. బ్యాంక్‌లకు వరుసగా సెలవులు ఉన్నాయి. బ్యాంకులు డిసెంబర్ నెలలో వరుసగా మూడు రోజులు పని చేయవు
  • బ్యాంక్‌లో అత్యవసరమైన పనులు ఉంటే ఈ సెలవులను ముందే తెలుసుకోవడం మంచిది. డిసెంబర్ 24 కల్లా మీకు బ్యాంకులో పని ఉంటే దాన్ని ముగించుకోవడం ఉత్తమం. లేదంటే బ్యాంకులకు మూడు రోజులు వరుస సెలవులు ఉంటాయి.
  • అంతేకాకుండా పన్ను చెల్లింపుదారులు కూడా డిసెంబర్ 31లోపు ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది.
  • సాధారణంగా బ్యాంకులకు రెండు, నాలుగో శనివారాల్లో సెలవు ఉంటుంది. ఈ రోజుల్లో బ్యాంకులు పని చేయవు.
  • ఈసారి డిసెంబర్ 26న నాలుగో శనివారం వచ్చింది. దీని తర్వాత ఆదివారం. ఈరోజు కూడా బ్యాంకులు పని చేయవు. అంటే డిసెంబర్ 27న బ్యాంకులు క్లోజ్.
  • వీటి కన్నా ముందు డిసెంబర్ 25న క్రిస్మస్ వచ్చింది. ఈరోజు శుక్రవారం. ఈరోజు బ్యాంకులు పని చేయవు. అంటే శుక్రవారం నుంచి ఆదివారం వరకు బ్యాంకులు మూడు రోజులు క్లోజ్‌లోనే ఉంటాయి. అందువల్ల మీకు బ్యాంక్‌లో ఏమైనా పని ఉంటే డిసెంబర్ 24 కల్లా పూర్తి చేసుకోవాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :