Wednesday, December 2, 2020

APSSDC Jobs



Read also:

ఏపీలోని నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) శుభవార్త చెప్పింది. శ్రీకాళహస్తి సమీపంలోని శ్రీకాళహస్తి పైప్స్ లిమిటెడ్(Srikalahasthi Pipes Ltd.) కంపెనీలో నియామకాలు చేపట్టినట్లు ప్రకటించింది.

ఏపీలోని నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) శుభవార్త చెప్పింది. శ్రీకాళహస్తి సమీపంలోని శ్రీకాళహస్తి పైప్స్ లిమిటెడ్(Srikalahasthi Pipes Ltd.) కంపెనీలో నియామకాలు చేపట్టినట్లు ప్రకటించింది. రిజిస్ట్రేషన్ కు డిసెంబర్ 6ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని APSSDC సూచించింది.

APSSDC

ఖాళీల, విద్యార్హత వివరాలు:

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. డిప్లొమా(Mechanical/Metallurgy) కోర్సును 60శాతం మార్కులతో పూర్తి చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. కేవలం పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

ఎంపికైన అభ్యర్థులకు మొదటి సంవత్సరం నెలకు రూ. 9 వేలు ఉపకారవేతనం అందిస్తారు. అనంతరం నెలకు రూ. 11వేలు అందిస్తారు. రెండేళ్ల అనంతరం రూ. 50 వేలను ఒకే సారి అందించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. 18-25 ఏళ్లు వయస్సు ఉన్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :