Tuesday, December 8, 2020

AP Transfers 2020



Read also:

బదిలీల గురించి CSE లో JD  సర్ చెప్పిన వివరాలు



  • కోర్ట్ cases ను considered చేయటం లేదని చెప్పారు.
  • మొత్తం పక్రియ Govt. ఇచ్చిన GO ల ప్రకారం ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు.
  • ప్రసుత్తం అన్ని జిల్లాలలో గ్రీవెన్సు క్లియర్ చేస్తున్నట్లు చెప్పారు.
  • ఈ రాత్రికి అన్ని జిల్లాలలో వేకెన్సీ, సీనియారిటీ లిస్టులు పెట్టిస్తామన్నారు.
  • బదిలీకి దరఖాస్తు చేసిన వారికి క్లియర్ వేకెన్సీ కన్నా అదనం గా 10 శాతం ఖాళీలు చూపిస్తారు.
  • ఇటీవల promotions పొందిన వారి places అన్ని ఖాళీలు చూపిస్తారు.
  • promotion పొందిన వారు నేరుగా web options పెట్టుకోవచ్చు.
  • DEO పూల్ లో ఉన్న పండిట్స్ కి UP స్కూల్స్ లో SGT పోస్ట్స్ ఖాళీలు చూపిస్తారు.
  • పండిట్స్ కి మాన్యువల్ గా కౌన్సెలింగ్ జరుపుతారు.
  • ప్రభుత్వం నుంచి మాన్యువల్ కౌన్సిలింగ్ జరపమని ఆదేశాలు వస్తే షెడ్యూల్ లో మార్పులు జరుగుతాయి.
  • లేకుంటే 11 నుంచి WEB ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఇందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు

Correction  in the forwarded message
ఫై విదంగా తాను గౌ౹౹  CSE, AP  వారి* *కార్యాలయంలో ట్రాన్సఫర్స్ పై కొన్ని విషయాలు చెప్పినట్లుగా* *వాట్సాప్ లో వైరల్ అయిన మెసేజ్ పూర్తిగా
FAKE  అని గౌ ౹౹ JD  దేవానందరెడ్డి సార్ తెలిపినట్టుగా తెలుస్తుంది.
Official information will be posted soon

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :