Saturday, December 5, 2020

AP ESR guidelines



Read also:

  • జూలై 2020 తర్వాత నియమించబడిన వారు కచ్చితంగా తగిన సర్టిఫికెట్ లతో అప్లోడ్ చేయవలసి ఉంటుంది అంతకు ముందు ఉన్న ఉద్యోగులు ఎస్ఆర్ కాఫీ ఆధారంగా అప్లోడ్ చేయవచ్చు 
  • తాజాగా ఇచ్చిన జీవో నెంబర్ ప్రకారం డి డి ఓ లకు ఎక్కువ బాధ్యతలు ఉంచడం జరిగినది 
  • గతంలో ఉంచిన సమాచారమే తాజా ఉత్తర్వులలో  కూడా అదే సమాచారం ఉన్నది 
  • ఇంతకుముందు అప్లోడ్ చేసిన సమాచారమే కనుక మరల అప్లోడ్ చేయవలసిన పనిలేదు 
  • కొత్త సమాచారం ఏమనగా స్కాన్ చేసిన ఎస్ ఆర్  కాఫీ మీద డి డి ఓ గారు సంతకం చేసి డి డి ఓ గారు అప్లోడ్ చేయవలెను 
  • అందులో  స్కాన్ చేసిన పేజీల సంఖ్యను పొందు పరచవలెను 
  • ఇది తాజాగా జీవో నెంబర్ 99 నందు పొందుపరిచిన సమాచారం

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :