Sunday, December 13, 2020

Amma Vodi update information



Read also:

అమ్మఒడి-2021 నిమిత్తం పాఠశాలలో గల విధ్యార్ధుల అందరి వివరాలు “CHILD INFO” నందు అత్యవసరముగా  అప్డేట్ చేయవలసి ఉన్నది.

స్కూల్ లాగిన్ నుండి తల్లి ఆధార్ డీటెయిల్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పరిశీలించ వలసినవి.

1. విద్యార్థుల DOB

2. తల్లి ఆధార్/బాంక్ అకౌంట్/IFSC కోడ్

3. రేషన్/రైస్ కార్డ్ ఏది ఎంట్రీ చేసినా సరిపోతుంది.

4. బ్యాంక్ బ్రాంచ్ EMPTY గా ఉన్నచో మరోసారి IFSC కోడ్ ఎంట్రీ చేసి Submit చేయవలెను.

5. అన్ని తరగతుల విద్యార్థుల/తల్లుల వివరాలు  సరిచేసుకొని సబ్మిట్ చేయగలరు.

6. అన్ని పూర్తి అయ్యాక మరోసారి రిపోర్ట్ నుండి  Mother Details డౌన్లోడ్ చేసుకొని verify చేయండి

7. 15.12.2020 సాయంత్రం సైట్ close అవుతుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :