More ...

Monday, December 28, 2020

6 నుంచి 10 వ తరగతి - HM లాగిన్ లో విద్యార్థుల అందరి ఎత్తులను నమోదు చేయవలెను.



Read also:

  • 6 నుంచి 10 వ తరగతి విద్యార్థుల height (ఎత్తు) క్రింది లింక్ ద్వారా HM లాగిన్ లో  సెంటిమీటర్ (cm) లలో మాత్రమే నమోదు చేయాలి.అంగుళములలో నమోదు  చేయరాదు .
  • SPD గారు ఆదేశాలు ప్రకారం    అందరు మండల విద్యాశాఖాధికారులకు మరియు పాఠశాలల ప్రధానోపాధ్యాయులుకు తెలియచేయునది ఏమనగా:
  • 29-12-2020  మంగళ వారం  మధ్యాహ్నం లోపు https://schooledu.ap.gov.in/CHILDINFOSERVICES/ లింక్ ద్వారా HM లాగిన్ లో,
  • 6 నుంచి 10 వ తరగతి విద్యార్థుల height (ఎత్తు) ను , సెంటిమీటర్ (cm) లలో మాత్రమే నమోదు  చేయాలి.అంగుళంలలో  చేయరాదు .
  • School PET/PD/TEACHERS ల సహకారం తీసుకుని ఈ కార్యక్రమాన్ని 29-12-2020 మధ్యాహ్నం లోపు ఖచ్చితముగా పూర్తి చేయవలెను.
  • Login ఓపెన్ అయినా, కాకపోయినా-29-12-2020 ఉదయం నుంచే పని ప్రారంభించవలెను.
  • ముందుగా పేపర్ మీద లేదా హాజరు పట్టీలో PENCIL తో అందరి ఎత్తుని రాసుకుని తరువాత HM లాగిన్ లో విద్యార్థుల అందరి ఎత్తులను నమోదు చేయవలెను.

ఇది చాలా ముఖ్యమైన విషయము.

Janardhan Randhi

About Janardhan Randhi

Hi I am Janardhan Randhi,Professionally I am a Application developer but passionate on blogging.I spend a lot of time learning new techniques and actively help other people learn web development through a variety of help groups and writing web development tutorials.

Subscribe to this Blog via Email :