More ...

Monday, December 21, 2020

జాతీయ గణిత దినోత్సవ వేడుకలు -2020



Read also:

డైరెక్టర్ SCERT శ్రీ ప్రతాపరెడ్డి గారి ఆదేశాల ప్రకారం పాఠశాల విద్యార్థులలో గణితం పట్ల ఆశక్తి పెంపొందించే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ గణిత దినోత్సవ వేడుకలు -2020 జరగనున్నాయి. 
దీనిలో భాగంగా కృష్ణా జిల్లాలోని అన్ని డివిజన్లలలోను Dy.E.O. ల ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి గణిత  దినోత్సవ పోటీలు నిర్వహించబడును.  
దీనిలో భాగంగా అన్ని యాజమాన్యాల పాఠశాలల విద్యార్థులకు క్రింది పోటీలు నిర్వహించబడును.

నిర్వహించనున్న పోటీలు

1.వ్యాసరచన (అంశం: శ్రీనివాస రామానుజన్)

2.సృజనాత్మక గణిత నమూనా తయారీ

అర్హతలు :

అన్ని యాజమాన్య పాఠశాలలో 9 & 10 తరగతులు చదివే విద్యార్థులు.

నిర్వహణా విధానం:

  • మొదటి దశలో పోటీలు డివిజన్ స్థాయిలో Dy.E.O. ల ఆధ్వర్యంలోజరుగును. పోటీలో పాల్గొనే విద్యార్థులు ది.22-12-20 న డివిజన్ కేంద్రంలో  పోటీలలో పాల్గొనవలెను.
  • ప్రతిడివిజన్ నందుఅత్యుత్తమ వ్యాసరచనవిజేత & అత్యుత్తమ గణిత నమూనా ఎంపిక చేయబడతాయి.(Only First places)
  • ది .30-12-20 న డివిజన్ స్థాయి విజేతలకు నేరుగా రాష్ట్ర స్థాయిలో పై రెండు అంశాలలో పోటీలు SCERT ఇబ్రహీంపట్నం నందు నిర్వహించ బడతాయి.
  • వివరములకు జిల్లా సైన్స్ అధికారి శ్రీ మైనం హుస్సేన్ గారిని 9866528299 సంప్రదించ వలెను.
Read Also--

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :