10th Class new syllabus Social Studies Notebook English Medium and Telugu Medium
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2020-21 విద్యాసంవత్సరానికి 10వ తరగతి సాంఘిక శాస్త్రం యొక్క నూతన వార్షిక విద్యా ప్రణాళికను ఇవ్వడం జరిగింది. ఈ ప్రణాళికననుసరించి మేము ఒక వినూత్న రీతిలో material సిద్ధం చేశాం 1,2,4 Marks Question & Answers simple లాంగ్వేజ్ లో ఇవ్వడమైనది. Important years, important persons and their brief history, slogans and map pointing etc.చాలా విపులంగా మరియు తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకునే విధంగా ఈ పుస్తకాన్ని సిద్ధం చేయించడం జరిగింది. గుర్తుపెట్టిన మ్యాపు ప్రక్కనే ఖాళీ మ్యాపు ఇవ్వబడినది. QRను scan చేసినట్లు అయితే మ్యాపు గుర్తించే వీడియో కలదు. పైగా ప్రతి chapter heading దగ్గర రాష్ట్రంలో గల అత్యుత్తమ social | studies టీచర్ల teaching videos QR codes రూపంలో ఇవ్వబడ్డాయి. అలాగే self-assessment కొరకు online tests కూడా QR codes రూపంలో ఇవ్వబడ్డాయి. కనుక size లో చిన్నదైనా ప్రయోజనంలో పెద్దదైన ఈ పుస్తకాన్ని విద్యార్థులు వినియోగించుకుని లబ్దిపొందాలని మా ఆకాంక్ష.
Note: There are all the sample notebook for understanding the quality of the notebook(simply means quick check for the quality of the content provided in the textbook) If you download and print the pages you didn't get the proper continuation of the topic because topics cut and merged together for compressing the book size. if you need the full length of the textbooks to contact the publisher of the book you can find the details on the first page of every textbook.
Download the Sample Book English Medium & Contact for the full version of the book
Download the Sample Book Telugu Medium & Contact for the full version of the book
English Medium
Telugu Medium