Wednesday, December 2, 2020

10th Class new syllabus Biology Notebook EM and TM



Read also:

10th Class new syllabus Biology Notebook English Medium and Telugu Medium

2020-21 విద్యాసంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 10వ వతరగతి జీవశాస్త్రం యొక్క నూతన వార్షిక ప్రణాళికను ఇవ్వడం జరిగింది. ఈ ప్రణాళిక ననుసరించి మేము ఒక వినూత్న రీతిలో material సిద్ధం చేశాం. concept based విధానంలో notes, key points, diagrams, very short answer questions, చేతితో వేసిన రేఖా చిత్రాలతో పాటు 3D చిత్రాలను ఆకర్షణీయంగా ఇవ్వబడ్డాయి. తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకునే విధంగా ఈ పుస్తకాన్ని సిద్ధం చేయించడం జరిగింది. పైగా ప్రతి chapter heading దగ్గర రాష్ట్రంలో గల అత్యుత్తమ biology టీచర్ల teaching videos QR codes రూపంలో ఇవ్వబడ్డాయి. అలాగే self-assessment కొరకు online tests QR codes రూపంలో ఇవ్వబడ్డాయి. కనుక size లో చిన్నదైనా ప్రయోజనంలో పెద్దదైన ఈ పుస్తకాన్ని విద్యార్ధులు వినియోగించుకుని మంచి మార్కులు/ గ్రేడులు సాధిస్తారని ఆశిస్తున్నాము.

10th Class new syllabus Biology Notebook EM and TM

Note: There are all the sample notebook for understanding the quality of the notebook(simply means quick check for the quality of the content provided in the textbook) If you download and print the pages you didn't get the proper continuation of the topic because topics cut and merged together for compressing the book size. if you need the full length of the textbooks to contact the publisher of the book you can find the details on the first page of every textbook.

Download the Sample Book English Medium & Contact for the full version of the book

Download the Sample Book English Medium & Contact for the full version of the book

English Medium

Telugu Medium

ఈ మెటీరియల్స్ కావలసిన వారు కింది నెంబర్ ని సంప్రదించగలరు 📞పి.సాంబశివరావు-9885678410

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :