Monday, November 16, 2020

Whatsappలో అర్జెంటుగా ఈ సెట్టింగ్ డిజేబుల్ చేయండి!



Read also:

Whatsapp అందరూ తప్పనిసరిగా వాడుతున్నారు కాబట్టి, అందులో అంతర్గతంగా లభిస్తున్న ఒక సెట్టింగ్ చాలామంది ఎనేబుల్ చేసి ఉంటున్నారు. దానివల్ల ఇటీవలికాలంలో ప్రైవసీ సమస్యలు ఉత్పన్నమవుతున్న నేపధ్యంలో దాన్ని డిజేబుల్ చేసుకోవటం ఉత్తమం.

Whatappలో ఎప్పటికప్పుడు మీ ఛాట్ మొత్తం బ్యాక్అప్ అవ్వడం కోసం Google Driveలో ఇంటిగ్రేషన్ చేస్తూ ఉంటాం కదా. సహజంగా మన ఫోన్లో స్టోరేజ్ మిగుల్చుకోవడం కోసం ఇలా చేస్తూ ఉంటాం. ఈ నేపథ్యంలో ఇలా గూగుల్ డ్రైవ్ లోకి మీ వాట్సాప్ బ్యాక్అప్ అవడంలో ఒక ప్రధానమైన సమస్య ఉంది. ఇలా బ్యాకప్ అయ్యే సమయంలో మీ ఛాట్ ప్లెయిన్‌గా బ్యాకప్ అవుతుంది. దాని మీద ఎలాంటి ఎన్క్రిప్షన్ అప్లై చేయబడదు. ఈ కారణం చేత మీ గూగుల్ అకౌంట్ యాక్సిస్ చేయగలిగిన ఎవరైనా ఆ డేటాబేస్ సులభంగా యాక్సెస్ చేసి అందులో మీ ఛాట్ మొత్తాన్ని తెలుసుకోవచ్చు

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :