Wednesday, November 25, 2020

పాఠశాల విద్యా కమిషనర్ వారు Webex వీడియో కాన్ఫరెన్స్ నందు ఇచ్చిన సూచనలు



Read also:

  • అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు తప్పనిసరిగా పాఠశాలకు ప్రతిరోజు హాజరు కావలెను.
  • బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా నమోదు  చేయవలెను.
  • జగనన్న విద్యా కానుక వారోత్సవాల షెడ్యూల్ ను అన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా అమలు పరచవలెను.
  • పాఠశాలకు రాని విద్యార్థుల విషయంలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు ఫోన్ చేసి విద్యా కానుక కిట్ అందిందా లేదా యూనిఫామ్ కుట్టించుకున్నారా లేదా ? షూ సైజు సరిపోయిందా లేదా ? అనే విషయాలను తెలుసుకుని రిజిస్టర్ నందు నమోదు చేసుకొనవలెను.ఏమైనా వస్తువులు అందకపోయే ఉంటే అందచేయవలెను.
  • బూట్ల కొలతలు సరిపోని విద్యార్థుల విషయంలో వాటిని MRC నందు మార్చుకుని సరి అయిన బూట్లను విద్యార్థులకు అందించవలెను.
  • ఒకవేళ MRC లో కూడా ఆ సైజు అందుబాటులో లేకపోతే MEO లు జిల్లాకు పంపి మార్చు కొనవలెను.
  • అందరు విద్యార్థులు, విద్యా వారధి  కార్యక్రమంలో భాగంగా సప్తగిరి ఛానెల్ లో ప్రసారమవుతున్న పాఠాలను తప్పనిసరిగా వీక్షించే విధంగా సూచనలు ఇవ్వవలెను.
  • అందరు DyEOs, MEOs ఈ సూచనలు అందరు ఉపాధ్యాయులకు చేరే విధంగా మరియు ఆచరించే విధంగా పర్యవేక్షణ చేయవలెను

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :

1 Comments:

Write Comments
Unknown
AUTHOR
November 25, 2020 at 3:08 PM delete

Biometric attendance Irish devices doesn't work properly.

Reply
avatar