Friday, November 20, 2020

Upper primary,High schools నందు 6,7,8 తరగతులు ప్రారంభ వివరాలు



Read also:

Upper primary,High schools నందు 6,7,8 తరగతులు ప్రారంభ వివరాలు

పాఠశాల ప్రధానోపాధ్యాయులు  వారి  పాఠశాల తరగతి గదులు, విద్యార్థుల సంఖ్యను దృష్టిలో  పెట్టుకుని  తరగతి గదికి 16 మందికి మించకుండా గదుల్లో గానీ, వరండాలో గానీ, చెట్ల నీడలో గానీ కూర్చోబెట్టే విధంగా  ప్లాన్ చేసుకుని 3 format లలో ఒక దానిని ఎంచుకుని ఆ format ను MRC కి పంపవలెను. వాటి ప్రకారమే తరగతులు నిర్వహించవలెను. 

Format దిగువన ఇవ్వడం జరిగినది

FORMAT->1

సోమవారం.... 6,8,10

మంగళవారం.. 7,9,10

బుధవారం..... 6,8,10

గురువారం.. ..7,9,10

శుక్రవారం... ...6,8,10

శనివారం...... 7,9,10

FORMAT->2

సోమవారం.. ...6,8,10

మంగళవారం... 7,9,10

బుధవారం..... 8,9,10

గురువారం... 6,8,10

శుక్రవారం... 7,9,10

శనివారం... 8,9,10

FORMAT->3

సోమవారం... ..6,10

మంగళవారం... 8,10

బుధవారం...9,10

గురువారం... 7,10

శుక్రవారం... 8,10

శనివారం.... 9,10

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :