Read also:
RGUKT exam postponed to Dec 5th
All the DEOs in the state are informed that the RGUKT CET exam which is scheduled on 28th November is postponed for one week due to Nihar Cyclone and it is rescheduled for 5th December. Pl inform all concerned immediately
నివర్ తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతుండటంతో నవంబరు28న నిర్వహించవలసిన IIIT ప్రవేశ పరీక్షను డిశంబరు5కు వాయిదా వేస్తూ.పత్రికా ప్రకటన విడుదల చేసిన RGUKT-CET కన్వీనర్.