Sunday, November 29, 2020

Review on Posts Blocking in transfers



Read also:

  • Transfers లో Posts Blocking  పై Review చేస్తారు. Hon ble Minister & CSE  గారి హామీ మేరకు మండలములోని ఖాళీలలో  గరిష్టముగా 10% మాత్రమే Block చేయుటకు త్వరలో ఉత్తర్వులు వచ్చును.
  • Teacher MLC తాత్కాలిక ఓటర్ల  జాబితాAPCEO website లో Online లో Nov30/Dec1 న విడుదలగును
  • Dec 1 నుండి 31 వరకు ఈ జాబితాలపై అభ్యంతరాలు తీసుకొనబడును
  • Nov 6 లోగా Teacher mlc ఎన్నికలకు ఓటర్లుగా నమోదు  చేసుకోని అర్హులైన టీచర్లు DEC1 నుండి 31 వరకు  ఓటరుగా నమోదు కావచ్చును.
  • బదిలీలకు చూపించే జిల్లాలో అన్ని కేడర్ ఖాళీల తాత్కాలిక జాబితాలు 1/2 రోజులలో  విడుదలగును.
  • ఒకటి /రెండు రోజుల్లో Transfers కు entitlement points వారీగా  జాబితాలు వెలవడును. అభ్యంతరాలు తెలియచేయవచ్చును.
  • CSE వారు పంపిన "All Time Transfer password " జాగ్రత్తగా Save చేసుకోవాలి. క్యాలండర్ పైన గాని, డైరీలలో గాని ఎక్కడున్నా గుర్తుగా వ్రాసుకొనాలి.ఇది చాలా ముఖ్యము .బదిలీ ఆర్డర్  వచ్చే వరకు ఈ "ATP "అవసరము. 

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :