Thursday, November 19, 2020

Reapportion and The AP Teachers Regulation of Transfers Guidelines



Read also:

Reapportion and The AP Teachers Regulation of Transfers Guidelines

Sub:-SE Dept.-Estt III–Re-apportion and The Andhra Pradesh Teachers (Regulation of Transfers) Guidelines, 2020- Clarifications–Issued–Reg.

Ref:-

1.G.O.Ms.No.53 School Education (Ser.II) Dept.dt.12.10.2020 

2.G.O.Ms.No.54 School Education (Ser.II) Dept.dt.12.10.2020 

3.This office Proc.Rc.No.13029/11/2020-EST3 dated 14.10.2020. 

4.Lr.Rc.No.01/Spl/C6/2020 dt.10.11.2020 of the DEO, Ananthapuramu. 

5.Lr.Rc.No.5281/A3/2020 dt.12.11.2020 of the DEO, Prakasam.

  • అంతరజిల్లా బదిలీలలో Spouse గ్రౌండ్స్ పై వచ్చిన వారికి మరల Spouse పాయింట్స్ కేటాయించవచ్చా?
  • అంతరజిల్లా బదిలీలలో వచ్చిన వారు రేషనలైజేషన్ కి గురైతే పాత జిల్లాలోని డేట్ నుంచి స్టేషన్ పాయింట్స్ కేటాయించవచ్చా?
  • నోషనల్ సీనియారిటీ తేది నుంచి స్టేషన్ పాయింట్స్ కేటాయించవచ్చా?
  • క్రింద కేడర్ Spouse పాయింట్స్ వాడుకుని ప్రమోషన్ కేడర్ లో కూడా వాడుకోవచ్చా?
  • భార్యాభర్తలు ఇద్దరు ఒకరు Spouse, ఒకరు Preferential వాడుకోవచ్చా?
  • తదితర విషయాలపై నేడు 19.11.20 DSE విడుదల చేసిన క్లారిఫికేషన్స్

Download the Guidelines Copy

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :