Monday, November 23, 2020

Ration certificates



Read also:

రేషన్ డోర్ డెలివరీ ట్రక్ ల కోసం అప్లై చేయడానికి  అర్హతలు మరియు కావలిసిన సర్టిఫికెట్స్ 

1.21- 45 వయస్సు గలవారు 

2.కుటుంబ ఆదాయం 10, 000 (పదివేలు) మించరాదు 

3. ఇంట్లో గవర్నమెంట్ employ ఉండకూడదు 

4.నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు 

5. ఇంట్లో ఇన్కమ్  టాక్స్ కట్టేవారు ఉండకూడదు. 

6.కనీసం 7 వ తరగతి చదవాలి(సర్టిఫికెట్  కావాలి )

7.LMV(లైట్ మోటర్ వెహికల్ ) డ్రైవింగ్ లైసెన్సు కావాలి 

8.క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలి 

9.గడిచిన 5 సంవత్సరాలలో ప్రభుత్వ లోన్ ద్వారా వారు ఎటువంటి వాహనాలు  తీసుకుని ఉండరాదు.

10.అప్లై చేసేవారికి బ్యాంకు అకౌంట్ ఉండాలి 

11. 20.11.2020 నుండి 27.11.2020 వరకూ సచివాలయం ద్వారా  apply చేసుకోవాలి. 27.11.2020 లాస్ట్ డేట్ మరిన్ని వివరాలు కోసం  సచివాలయం లో  సంప్రదించగలరు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :