Monday, November 30, 2020

Nishtha module 10 joining links



Read also:

Nishtha module 10 joining links

తేది.01/12/2020 నుండి ప్రారంభమయ్యే DIKSHA-NISHTHA Module 10 కోర్సు లో Join అవ్వడానికి Direct Links

5 రోజుల కోర్స్ లో ఏ రోజు ఏమి చెయ్యాలి

1 వ రోజు : 1.12.2020 PDF/videos చూడడం.

2 వ రోజు : 2.12.2020 సాయంత్రం 6:00 -7:30 గం. వరకు లైవ్ వీడియోను వీక్షించడం.

3 వ రోజు : 3.12.2020 PDF/videos చూడడం.

4 వ రోజు : 4.12.2020 పోర్ట్ ఫోలియో కృత్యం తయారుచేసి లింక్ ద్వారా సబ్మిట్ చేయడం. 

5 వ రోజు : 5.12.2020 కోర్సు లో ఉండే క్విజ్ ను పూర్తి చేయడం.

కోర్సుని ఏ రోజు చేయ వలసింది ఆరోజే చేయగలరు.

Course Start Date: 01/12/2020

Course End Date: 05/12/2020

మాడ్యూలు 10: తెలుగు మీడియం కోర్స్ Link

https://diksha.gov.in/learn/course/do_31315901546084761613357

MODULE 10: ENGLISH Medium Course Link

https://diksha.gov.in/explore-course/course/do_31315748360663859211771

Module-10 Portfolio





Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :

1 Comments:

Write Comments