Friday, November 6, 2020

JL inteviews from 18th



Read also:

జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి 18 నుంచి 2 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు గురువారం తెలిపారు. 18నుంచి సబ్జెక్టుల వారీగా ఉదయం 11 గంటలకు, మళ్లీ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. అర్హుల వివరాలు https://psc.ap.gov.in  లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

Website Check Here

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :