Sunday, November 1, 2020

How to check Grama/ward Volunteer Salary Payment Details



Read also:

How to check Grama/ward Volunteer Salary Payment Details

రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల నియామకం చేపట్టే సంవత్సరం కాలం పూర్తి అయినది. వాలంటీర్ పోస్ట్లు గ్రామస్థాయిలో కీలకంగా మారింది ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు అయినా ఇళ్ళవద్దు కు తీసుకురావటానికి   వాలంటీర్ల చేసే కృషి నిజంగా అభినందనీయం అయితే వారి జీతాల వివరాలు ఎలా తెలుసుకోవాలి వివరించడం జరిగింది.

జీతాల వివరాలు తెలుసుకునే విధానం:

జీతాల వివరాలు తెలుసుకోవాలంటే సంబంధిత వాలంటీర్ల ఆధార్ నెంబరు ద్వారా గాని సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు.

View Volunteer details by AADHAR NUMBER or CFMS ID

Link to check Volunteer Salary Details (Volunteer Details): Click Here

Ward_Grama volunteer salary details

Step 1: Open the website from the Link: Click Here

Step 2: Search By CFMS ID/Aadhar Number

Step 3: Enter Field – Enter your CFMS ID or Aadhar Number

Step 4: Click on Get Details.

Step 5: You can find complete VOLUNTEER DETAILS and PAYMENT DETAILS here in this format.

Payment_Details

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :