Friday, November 6, 2020

Guidelines for ehazer tab



Read also:

  • ఈ హాజరు కు సంబంధించి ప్రధానోపాధ్యాయులు ఈ క్రింది విషయాలు గమనించగలరు.
  • ఐరిష్ టాబ్ నందు వాట్సాప్ మరియు యూ ట్యూబ్ లను వెంటనే అన్ ఇన్ స్టాల్ లేదా డిసేబుల్ చేయాలి
  • మై ఫైల్స్ నందు డివైజ్ స్టోరేజ్ లో SIMS మొదలగు తాత్కాలిక ఫైల్స్, విడియో ఫైల్స్, ఫొటో లను డిలీట్ చేయండి
  • ఉపయోగంలో / వినియోగంలో లేని పాత అప్లికేషన్లు అన్ ఇన్ స్టాల్ చేయగలరు
  • హోమ్ స్క్రీన్ ఎపుడూ టచ్ విజ్ హోమ్ ను ఎంపిక చేసుకోవాలి
  • ఒక వేళ లాంచర్ ఏక్టివేట్ అయినట్లయితే ఈ క్రింది పాస్ కొడ్ లలో ఏదో ఒక దాని ని ఉపయోగించి అన్ లాక్ చేయ గలరు.
  • 4545 లేదా 1212 లేదా 2525 లేదా 0852
  • టైం ఫార్మాట్ ను 24 గంటలకు తగిన విధంగా సెట్టింగ్స్ లో సరిచేసుకోవాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :