Wednesday, November 18, 2020

FAPTO Meeting సమాచారం



Read also:

1.స్టేషన్ సీనియారిటీ పాయింట్స్ మీద సీలింగ్ ఎత్తివేత..గరిష్ఠంగా 11 సంవత్సరాలకు స్టేషను పాయింట్లు ఇస్తారు.

2.ఖాళీలు BLOCK చేసే విషయం పరిశీలించి లీగల్ ఒపీనియన్ తీసుకుని నిర్ణయం ప్రకటిస్తాం.

3.హై స్కూల్స్ లో మీడియం మార్పు పరిశీలిస్తాం.

4.సర్వీసు పాయింట్స్ 0.5 ఉండేలా 31 సంవత్సరానికి 15.5 పాయింట్లకు సీలింగ్ ఉంటాయి. 

5. కౌన్సిలింగ్ పై సులభమైన పద్దతిలో ఉండేలా 2015 లాగానే ముందు డెమో నిర్వహించి అందరూ అమోదం తెలిపిన పిదప ముందుకు వెళతాము అని తెలిపారు.

6.ఖాలీలు బ్లాక్ చేయడం అనేది మండలాలోని ఖాలీల ఆధారంగా ప్రపోసనేట్ గా బ్లాక్ చేస్తాం అని తెలిపారు.

7.రిటైర్ మెంట్ అయ్యే వారికి మూడు సంవత్సరాలు మినహాయింపు ఇవ్వలేమని తెలిపారు.

8.03-11-2020 నాటి చైల్డ్ ఇన్పో ఆధారంగా నే హేతుబద్ధీకరణ జరుగుతుంది  రెండు తేదీల ఆధారంగా (29-2-2020)విద్యార్థుల సంఖ్య ను బట్టి రేషనలైజేషన్ చేయలేమని,లీగల్ సమస్యలు వస్తాయని  స్పష్ట పరిచినారు.

9.అప్ గ్రెడేషన్ మరియు నెలవారీ పదోన్నతుల స్తానాలను ఖాలీ చూపించే విషయంలో కోర్టు సూచన ప్రకారం వెళతామని తెలిపారు.

10.31 సంవత్సరాల సర్వీసుకు 31 పాయింట్లు ఇస్తారు

11.స్కూల్ సర్వీసు పాయింట్లకు 11 సంవత్సరాలు సీలింగ్ సడలింపు ఇచ్చారు.

12.బదిలీలలో తప్పుడు సర్టిఫికెట్లు సమర్పిస్తే, శిక్షలు తప్పవని స్పష్టం చేసిన గౌరవ కమీషనర్, అంగీకరించిన సంఘాలు.

13.పోస్టుల బ్లాకింగ్ రివ్యూ చేస్తారు.

FAPTO

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :