Thursday, November 26, 2020

EHS logins edit option enabled



Read also:

Edit option has been provided for the Employees in EHS logins to update the details to print smart health cards. 

In this regard here I request to kindly inform the same to the Employees to update their details within 7 days.

త్వరలో ఉద్యోగులందరికి  SMART HEALTH CARDS ప్రింట్ చేసి ఇవ్వనున్నారు, దీనికి సంభందించి ప్రతి ఒక్క ఉద్యోగి EHS కార్డ్ వివరాలను EDIT చేసుకోవాల్సి ఉంటుంది, మన పేరు, జెండర్,మొబైల్ నెంబర్, బ్లడ్ గ్రూప్, అడ్రస్, DESIGNATION, మన లేటెస్ట్ ఫోటో  ఏ విధంగా అప్డేట్ చేయాలో పూర్తి విధానం తెలుసుకొనుటకు క్రింది వీడియో చుడండి,ఈ వివరాలు స్మార్ట్ హెల్త్ కార్డ్ లోకి వస్తాయి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :