Friday, November 13, 2020

DEO WGDist Transfers meeting key points



Read also:

1). Preferential category very serious గా తీసుకుంటాం, Spouse/PH/Medical వారికి సచివాలయం ద్వారా verification వుంటుంది

2.) రెండు సంవత్సరాలలో రిటైర్ అయ్యే వారు ట్రాన్స్ఫర్ కావాలంటే కంపల్సరీ HM ద్వారా MEO ద్వారా DEO gari permission తీసుకోవాలి 

3.)90% వెబ్ కౌన్సలింగ్ ఉంటుంది

4.)59 రోల్ వుంటే 61 చేస్తే 3 వ పోస్ట్ ఇవ్వరు, కనీసం 75 పర్సెంట్ రోల్ average 30-60 మద్య పెరిగితేనే consider చేస్తారు

6).Posts అన్ని చూపడం జరుగుతుంది బ్లాక్ చేయకుండా..

7) యూనియన్ నాయకులందరూ సహకరించండి పాయింట్స్ అన్ని టీచర్స్ కి వివరించండి 

8) ఏజెన్సీ నుండి ప్లయిన్ కి అవకాశం ఇచ్చారు reliever వుంటే..

9) కంపల్సరీ rationalization effect variki అన్ని రకాల ప్రిఫరెన్సీయల్  పాయింట్స్ ఇస్తారు 

10) సచివాలయం employee s కూడ స్పౌజ్ కి eligable 

11)డిసెంబర్ లో promotions వుంటాయి, ప్రతి నెల కంటిన్యూ అవుతాయి 

12) NCC vallu same cadre same battalian lo 8 yrs complete అయినా ఖాళీ ఉంటేనే  మారాలి 

13) 19 th 2PM-Promotion counselling for GHM..SA(PD)..SA Languages promtion  will be given without Place. But Those who are getting retired before  Nov end will be given places..

14) రోల్ ఎక్కువగా ఉన్న స్కూల్స్ కు ఎక్కువ హిందీ పోస్టులు వస్తున్నట్టు టేబుల్ IIIA ప్రకారం కనిపించినా కొత్త పోస్ట్లు ఏమీ  సాంక్షన్ చేయరు  . ఇప్పుడు ఉన్న పోస్టులను సర్దుతారు కాబట్టి మెజారిటీ హై స్కూల్ కి  పేటర్న్ ప్రకారం పోస్టులు రాకపోవచ్చు.

15) జిల్లాలో కేటగిరీ 4  చెప్పిన  అడగగా అటువంటి వాటి   వివరాలతో అప్లై చేసుకుంటే పరిశీలిస్తామని తెలియజేశారు.

16) ఫ్రీఫరెన్షియల్ క్యాటగిరి మొత్తం వెరిఫికేషన్ అంతా గౌరవ జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఏరకమైన తప్పు క్లైమ్ చేసినా తీవ్రమైన శిక్ష ఉంటుంది

17) పాఠశాలలకు సంబంధించిన వివరాలు DEO ఆఫీస్ కి సబ్మిట్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి వేకెన్సీ లిస్టు ఒకసారి కమిషనరేట్ కి పంపిస్తే దానిని ఎవరూ మార్చలేరు.

18) గత అప్ గ్రేడేషన్ తర్వాత వచ్చిన ఖాళీలలో 70% రేపు 19వ తారీఖున ప్రమోషన్లకు చూపబడతాయి.

19)PET లకు ఏరకమైన బదిలీలు ఉండవు

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :