Thursday, November 26, 2020

Cyclone Nivar weather report

Read also:

  • చిత్తూరు , కర్నూలు, ప్రకాశం, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో విస్తారంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు , అక్కడక్కడ అతి తీవ్రభారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది .
  • నీవర్ తుఫాన్ తీరం దాటినా దాని ప్రభావం మాత్రం ఇంకా తగ్గలేదు. ఏపీలోని పలు జిల్లాల్లో నీవర్ తుఫాన్ ప్రభావం చూపిస్తోంది.
  • నీవర్ ప్రభావంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా గంటకు 45-65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.
  • చిత్తూరు , కర్నూలు, ప్రకాశం, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో విస్తారంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు , అక్కడక్కడ అతి తీవ్రభారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది .
  • మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేసింది. తుఫాన్ ప్రభావిత ప్రాంత ప్రజలు తప్పనిసరిగా వీలైనంత వరకు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు చెప్పారు.
  • ముఖ్యంగా నదులు , వాగులు దాటే ప్రయత్నం చేయరాదని కన్నబాబు హెచ్చరించారు

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :