Sunday, November 15, 2020

అక్టోబర్ లో ప్రమోషన్ తీసుకున్న వారు ట్రస్న్ఫర్ అప్లికేషన్ పెట్టుకోవాలా? CSE వారి క్లారిటీ



Read also:

అక్టోబర్ లో ప్రమోషన్ తీసుకున్న వారు ట్రస్న్ఫర్ అప్లికేషన్ పెట్టుకోవాలా? CSE వారి క్లారిటీ

అక్టోబర్ లో ప్రమోషన్ తీసుకున్న వారు ట్రస్న్ఫర్ అప్లికేషన్ పెట్టుకోవాలా  

నిన్నటి నుంచి వాట్స్ అప్ లో తిరుగుతున్న మెస్సగెస్ మీద CSE వారి క్లారిటీ కోసం ప్రయత్నించగా వారు ఇచ్చిన క్లారిటీ : ప్రస్తుతం అక్టోబర్ లో ప్రమోషన్ కి  విల్లింగ్ ఇచ్చిన ఎవరు కూడా అప్లై చేసుకోవలసిన అవసరం లేదు. 

వీరి కోసం సోమ లేదా మంగళ వారం లో DEO లకి ఇచ్చే స్పెషల్ లాగిన్ లో ఆఫీస్ వారే వీరి పేర్లు నమోదు చేయుదురు. 

అపుడు ట్రాన్స్ఫర్లు లో అప్లై చేసుకున్న వారి సీనియారిటీ కింద వీరి సీనియారిటీ రాగలదు .

తరువాత వీరు web options  అందరితో పాటు పెట్టుకునే అవకాశం ఇస్తామని  మరియు దీని మీద సోమవారం పూర్తి క్లారిటీ గా మార్గదర్శకాలు ఇవ్వగలమని చెప్పి ఉన్నారు. 

కాబట్టి ప్రమోషన్ కి విల్లింగ్ ఇచ్చిన వారు ఎవరు కంగారు పడొద్దు మరియు అప్లై చేయొద్దు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :