Saturday, November 14, 2020

ఉన్నత విద్యా సంస్థల ప్రవేశాల్లో రిజర్వేషన్‌ అమలుకు సవరణలు



Read also:

ఉన్నత విద్యా సంస్థల ప్రవేశాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల అమలుకు నిబంధనలను సవరిస్తూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర ఉత్తర్వులు జారీచేశారు. మెరిటోరియస్‌ రిజర్వుడ్‌ విద్యార్థి(ఎంఆర్‌సీ) ఓపెన్‌ కేటగిరీలో సీటు సాధించి, ఆ తర్వాత దాన్ని వదులుకొని మరో కళాశాల, వేరే కోర్సులో చేరితే మొదట ఓపెన్‌ కేటగిరీలో ఖాళీ చేసిన సీటును అదే రిజర్వేషన్‌ కేటగిరీతోనే భర్తీ చేస్తారు. ఎన్ని కౌన్సెలింగ్‌లు నిర్వహించినా ఆ సీటును మాత్రం ఖాళీ చేసిన రిజర్వేషన్‌ కేటగిరీతోనే భర్తీ చేస్తారు. ఒకవేళ ఓపెన్‌లో సీటు సాధించిన ఎంఆర్‌సీ స్లైడింగ్‌లో మరో కళాశాల, కోర్సులో చేరకపోతే ఆ సీటును ఓపెన్‌ కేటగిరీకి బదిలీ చేస్తారు

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :