Sunday, November 29, 2020

జీతాల బిల్లులపై తాజా సమాచారం



Read also:

రాష్ట్రంలో 27 వేల మంది డ్రాయింగ్ అధికారులు జీతాల బిల్లులకై HR data ను పూర్తి చేసి బయోమెట్రిక్ వేయవలసినదిగా ప్రస్తుతం ఉత్తర్వులలో కోరియున్నారు.

ఆ మేరకు ఇప్పటివరకు సుమారు 14 వేల మంది నూతన ఉత్తర్వుల మేరకు బిల్లులు పూర్తి చేసి ఉన్నారు. ఈ అంశంపై చాలా రకాల ఇబ్బందులు ఉన్నందున HR data ను వాయిదా వేయాలని ఆర్థిక శాఖ అధికారులను మరియు DTA వారిని సంఘo పక్షాన కోరడం జరిగినది.

ఆర్థిక శాఖ వారు, DTA వారు ప్రస్తుతం HR data వచ్చిన వరకు అనుమతిని మంజూరు చేసి తదుపరి పిల్లలకు HR డేటా లేకుండానే ఈ నెల జీతాలు మంజూరు చేయుటకు అవకాశం కల్పిస్తామని తెలిపియున్నారు.

రాష్ట్రంలో HR బిల్లులు పెండింగ్ లో ఉన్న అంశాలను పరిశీలించుటకు


ఉభయ గోదావరి జిల్లాలు మరియు కృష్ణా జిల్లాలకు K. స్వరూపరాణి - 8886238507

గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఆదిల్ - 9963056271

కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు తేజ - 809633290

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు కళ్యాణ్ ఖాన్ - 9550123396

వీరందరూ DTA కార్యాలయం నందు అందుబాటులో ఉన్నారు. ఏమైనా ఇబ్బందులు ఉన్న యెడల సంప్రదించగలరు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :