Saturday, November 28, 2020

వాహనదారుల కోసం కేంద్రం మరో కొత్త రూల్



Read also:

వాహనదారులకోసం కేంద్రం మరో కొత్త రూల్ ను తీసుకొచ్చేందుకు సిద్ధం అవుతున్నది. రోడ్డు రవాణా జాతీయ మంత్రిత్వ శాఖ మోటార్ వెహికల్ యాక్ట్ 1989 లో మార్పులు చేసేందుకు సిద్ధమైంది. తీసుకున్న వాహనం రిజిస్ట్రేషన్ సమయంలో వాహనం యజమానితో పాటుగా నామిని పేరును కూడా నమోదు చేసే విధంగా మార్పులు తీసుకురాయబోతున్నది. ఏ కారణంగానైనా వాహన యజమాని మరణిస్తే, ఆ వాహనం నామిని పేరు మీద రిజిస్టర్ అవుతుంది. ఒకవేళ వాహనం తీసుకున్న సమయంలో యజమాని నామిని పేరును చేర్చకుంటే ఆ తరువాత ఆన్లైన్ ద్వారా కూడా నామిని పేరు చేర్చుకునే వెసులుబాటును కల్పించే విధంగా మార్పులు చేస్తున్నది కేంద్రం.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :