Thursday, November 12, 2020

విద్యార్థుల తక్కువ హాజరుకు కారణాలేమిటి



Read also:

రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యార్థుల హాజరు తక్కువగా ఉండడంపై రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ మండలి సర్వే చేపట్టింది. కోవిడ్-19 కారణంగా 7నెలలుగా మూతపడి ఉన్న స్కూళ్లను కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు నవంబర్ 2 నుంచి దశలవారీగా ప్రభుత్వం పునఃప్రారంభించిన సంగతి తెలిసిందే . తలిదండ్రుల అభీష్టం మేరకు పిల్లలను స్కూళ్లకు అనుమతిస్తున్నారు అయితే, ఆయా తరగతుల విద్యార్థుల హాజరు తక్కువగా ఉంటుం డడంతో ఇందుకు కారణాలేమిటో తెలుసుకోవడానికి ఆయా జిల్లాల్లోని డైట్ కాలేజీలు, ఐఏఎస్ఈ, సీటీఈ సంస్థల నుంచి 10 మంది చొప్పున లెక్చరర్లతో ఈ సర్వేను నిర్వహిస్తున్నారు. 12వ తేదీ సాయంత్రానికల్లా నివేదికను సమర్పించాలని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి సూచించారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :