Monday, November 2, 2020

బదిలీలకు సంబంధించి ముఖ్యమైన తేదీలు



Read also:

1) రేషనలైజేషన్ ప్రక్రియ : నవంబర్ 4 నుండి  నవంబర్ 9 వరకు.

2)ఖాళీల ప్రదర్శన : నవంబర్ 10 నుండి నవంబర్ 11 వరకు.

3)బదిలీలకు ధరఖాస్తు తేదీలు : నవంబర్ 12 నుండి నవంబర్ 16 వరకు.

4) బదిలీ దరఖాస్తుల పరిశీలన : నవంబర్ 17 నుండి నవంబర్ 18 వరకు.

5)పాయింట్ల ఆధారంగా ప్రొవిజినల్ సీనియారిటీ లిస్టు ప్రదర్శన : నవంబర్ 19 నుండి నవంబర్ 23 వరకు.

6) అభ్యంతరాలు సబ్మిట్ చేయడం : నవంబర్ 24 నుండి నవంబర్ 26 వరకు.

7)జాయింట్ కలెక్టర్ అభ్యంతరాలు అప్రూవల్ చేయుట : నవంబరు 27 నుండి నవంబర్ 29 వరకు.

8)పాయింట్ల ఆధారంగా తుది సీనియార్టీ లిస్టు ప్రదర్శన : నవంబర్ 30 నుండి డిసెంబర్ 2 వరకు.

9)వెబ్ ఆప్షన్స్ పెట్టుకొనుటకు తేదీలు : డిసెంబర్ 3 నుండి డిసెంబర్ 5 వరకు.

10) బదిలీల ఆర్డర్ లు ప్రదర్శన : డిసెంబర్ 6 నుండి డిసెంబర్ 11 వరకు.

11)బదిలీల ఆర్డర్ లో టెక్నికల్ ఇబ్బందుల స్వీకరణ :  డిసెంబర్ 12 నుండి  డిసెంబర్ 13 వరకు.

12)బదిలీల ఆర్డర్లు డౌన్లోడ్ చేసుకొనుట : డిసెంబర్ 14.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :