Monday, November 2, 2020

Banks are open for half a day this month



Read also:

ఈ నెలలో బ్యాంకులు పనిచేసేది సగం రోజులే. బ్యాంకుల పనిదినాలకు సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) జాబితా విడుదల చేసింది. అయితే, ఈ సెలవు దినాల విషయంలో రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్య తేడాలు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. పండుగలను ఆయా రాష్ట్రాలు ఆచరించే తేదీలను బట్టి సెలవులు ఆధారపడి ఉంటాయని వివరించింది. నంబరు 14న దీపావళి (శనివారం), 16న (సోమవారం) భాయ్ దూజ్, 30న (సోమవారం) గురునానక్ జయంతి రోజుల్లో మాత్రం దేశంలోని దాదాపు అన్ని బ్యాంకు బ్రాంచులు సెలవును పాటిస్తాయి.

సెలవులు ఇలా

  • నవంబరు 13: వంగళ పండుగ
  • నవంబరు 14: దీపావళి/కాళీ పూజ 
  • నవంబరు 15: ఆదివారం 
  • నవంబరు 16: దీపావళి (బాలిప్రతిపడ)/లక్ష్మీపూజ/భాయ్‌దూజ్/చిత్రగుప్త జయంతి/విక్రమ్ కేలెండర్ న్యూ ఇయర్ డే 
  • నవంబరు 17 : లక్ష్మీపూజ/దీపావళి/నింగోల్ చక్కౌబా (గ్యాంగ్‌టక్, ఇంఫాల్) 
  • నవంబరు 18: లక్ష్మీపూజ/దీపావళి (గ్యాంగ్‌టక్) 
  • నవంబరు 20: ఛాత్ పూజ (పాట్నా, రాంచీ) 
  • నవంబరు 21: ఛాత్ పూజ (పాట్నా) 
  • నవంబరు 22: ఆదివారం 
  • నవంబరు 28: నాలుగో శనివారం 
  • నవంబరు 29 : ఆదివారం 
  • నవంబరు 23 : సెంగ్ కుత్స్‌నెమ్ 
  • నవంబరు 30 : గురునానక్ జయంతి/కార్తీక పౌర్ణమి/రహస పూర్ణిమ (ఐజ్వాల్, బెలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, డెహ్రాడూన్, హైదరాబాద్, జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, సిమ్లా, శ్రీనగర్) 

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :