Tuesday, November 10, 2020

దీక్ష app లో నిష్టా మాడ్యూల్స్ సెర్చ్ చేయుటకు కోడ్స్



Read also:

దీక్ష app లో నిష్టా మాడ్యూల్స్ సెర్చ్ చేయుటకు కోడ్స్

  • కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో నిష్టా మాడ్యూల్స్ QR కోడ్స్ తప్పుగా వస్తున్నాయి. కావున అధికారికంగా వచ్చిన సమాచారాన్ని ఉపయోగించుకోగలరు.
  • మరికొందరు 4,5,6, మాడ్యూల్స్ కి సంబంధించి పోర్టుఫోలియోలకు లాస్ట్ డేట్ 20 Nov అని మెస్సేజ్ లు పెడుతున్నారు, ఆదినిజంకాదు.
  • మాడ్యూల్స్ పూర్తి చేయటానికి మాత్రమే లాస్ట్ డేట్ వర్తిస్తుంది.
  • పోర్టుఫోలియోలు సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ అనేది లేదు.
  • దీక్ష appలో కోర్సెస్ లోకి వెళ్లి సెర్చ్ బాక్స్ లో క్రింద ఇవ్వబడిన 6 అంకెల కోడ్ ను టైపు చేసి సెర్చ్ చేయండి.

English Medium Modules

Module 1 - K5M4X6

Module 2 - F2W6R6

Module 3 - W7G5L2

Module4 - L1D7F1

Module 5 - Z8V1H4

Module6 - B8C3Q6

Module 7 - B8X1K1

Module 8 - R4F7E8

Module9 - C2X7G3

________________

తెలుగు మాడ్యూలు

మాడ్యూలు 1 - S3Y2A2

మాడ్యూలు 2 - F7C7K6

మాడ్యూలు 3 - A4L9E6

మాడ్యూలు 4 - F2A4X5

మాడ్యూలు 5 - W6U3S1

మాడ్యూలు 6 - C2C9L8

మాడ్యూలు 7 - H5N5M3

మాడ్యూలు 8 - M8E3T3

మాడ్యూలు 9 - J8G8H6

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :