Thursday, November 12, 2020

AP transfers 2020 updates



Read also:

  • ఖాళీల ప్రదర్శనలో G.O 54 ప్రకారము "Vacancies ను Block చేయటం"  ఆపలేక పోవుచున్నాము.DEO  లు అందరూ Blocking  కసరత్తు  పనిలో ఉన్నారు
  • దీని వలన ముఖ్యముగా SGT లకు ఖాళీలు బాగా  తగ్గుతాయి ..బదిలీల అనంతరము ఖాళీ పోస్టులు జిల్లా అంతటా  Spread  అయి ఉండును.CSE వారు Blocking పై ఇచ్చిన హామీ ఇంకా కార్య రూపము దాల్చలేదు
  • ఇంతవరకు Model Manual Transfer Application గాని  Online Transfer Application Trial version కాని Release  కాలేదు
  • Oct 19/20 తేదీల్లో SA  Hindi promotion  willing ఇచ్చిన వారి Feeder category  పోస్టులను ఖాళీలు గా చూపవద్దని మౌఖిక ఆదేశాలు వచ్చినవి‌?
  • LSV,CV మరియు Rationalisation వలన వచ్చే  vacancies  &oct2020promotions willing ఇచ్చిన వారి Feeder category post  vacancies లు Final అగుటకు ఇంకా ఒకటి రెండు రోజులు సమయం పడుతుంది‌
  • schedule ప్రకారము రేపు  Nov 12  నుండి 16 వరకు Online లో Transfer Application Submission జరగాలి‌.కాని ఆ హడావుడి లేదు .షెడ్యూల్ వెనుకకు జరిగే‌అవకాశమున్నదంటున్నారు‌
  •  2019&2020 లలో పదోన్నతి పొందిన వారి పోస్టులు ఖాళీలుగా చూపించే విషయములో  CSE  నుండి ఎలాంటి సూచనలు రాలేదు.
  • High court ఉత్తర్వులపై Speaking orders ఇస్తామంటున్నారు.
  • మున్సిపల్ కార్పోరేషన్ ,మున్సిపాలిటీ పరిధి లోనివి మరియు  విలీనమయిన గ్రామాలలో  పనిచేస్తున్న పాఠశాలలో పనిచేస్తూ Long standing /Rationalisation  లో ఉన్న తమను బదిలీ చేయవద్దని Honble High court నుండి Stay  తెచ్చుకొన్న వారి విషయములో కూడా CSE  వారు ఎలాంటి నిర్ణయము తీసుకోలేదు.
  • Stay vacate  చేయించు కొనుటకు Counter  వేస్తున్నారని తెలుస్తుంది. 
  •  Blocking of Vacancies,సర్వీసు పాయింట్లు, Manual counseling వంటి  విషయములలో G.Oల లో ఎలాంటి  మార్పులు ‌ఇంకా రాలేదు .ఇంకా ప్రతిపాదన దశలోనే‌ఉన్నవి
  • Transfer online Application తో PH Southern  Certificate or SR entry at the time of Appointment  /Medical board certificate for diseases / Death certificate for widows /Self-declaration for unmarried/Divorce certificate for Legally separated women/Service certificate for the spouse of servicemen/Retirement certificate for Ex service&Spouse certificate for spouse points ల scanned copies of originals upload చేయవలసి ఉండును
  • Transfer Application Submission ఒక్కసారే Allow చేయును.అన్నీ సరిచూసుకొని Submit చేయాలి. 
  • Manual Application  పూర్తి చేసుకొని MEO/HM  చే checking అయిన తర్వాత  Sign చేయించుకొని online లో Submit  చేస్తే మంచిది

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :