Thursday, November 12, 2020

AP Teachers Transfers Applications forms 2020



Read also:

AP Teachers Transfers Application forms 2020

బదిలీల షెడ్యుల్ ప్రకారం ది.12-11-2020 నుండి ట్రాన్స్ ఫర్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. కావున compulsory transfer కావలసిన ఉపాధ్యాయులు తప్పకుండా ట్రాన్స్ ఫర్ అప్లికేషన్ పెట్టవలెను.



AP Teachers Transfers Application 2020
  • ప్రిఫరెన్స్ షియల్ కేటగిరి కింద అప్లికేషన్  పెట్టె ఉపాధ్యాయులు లేటెస్ట్ మెడికల్ సర్టిఫికెట్లు మాత్రమే పెట్టవలెను. 
  • PH ఉపాధ్యాయులు సదరం సర్టిఫికెట్ మాత్రమే పెట్టవలెను.
  • Spouse పాయింట్లు వాడుకునే ఉపాధ్యాయులు లేటెస్ట్ సర్టిఫికెట్లు మాత్రమే పెట్టవలెను.
  1. 2020 Transfer passwords have been sending to all the teachers by CSE
  2. CSE office నుండి Transfer Application Open చేయుటకు User id&Passwords Registered Cell nosకు Messages వస్తున్నవి.
  3. దానిని ఎవరికీShare చేయవద్దు.
  4. ఇలా వస్తుంది->Dear ---+-+-+-+Treasury Id ( ****** ), 
  5. Your Transfer Password is xxxxxxxxxx857,   
  6. Please Do Not Share With Others
Apply Here 
Transfer Applications 






Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :