Thursday, November 12, 2020

AP Teacher Transfers 2020 Online Application and important Dates



Read also:

How to Apply AP Teacher Transfers 2020 Online Application  and important Dates 

Important dates for ap teachers transfers 2020

1).రేషనలైజేషన్ ప్రక్రియ: నవంబర్ 4 నుండి  నవంబర్ 9 వరకు

2).ఖాళీల ప్రదర్శన:నవంబర్ 10 నుండి నవంబర్ 11 వరకు

3).బదిలీలకు ధరఖాస్తు తేదీలు:నవంబర్ 12 నుండి నవంబర్ 16 వరకు

4).బదిలీ దరఖాస్తుల పరిశీలన:నవంబర్ 17 నుండి నవంబర్ 18 వరకు

5).పాయింట్ల ఆధారంగా ప్రొవిజినల్ సీనియారిటీ లిస్టు ప్రదర్శన: నవంబర్ 19 నుండి నవంబర్ 23 వరకు



6).అభ్యంతరాలు సబ్మిట్ చేయడం:నవంబర్ 24 నుండి నవంబర్ 26 వరకు

7).జాయింట్ కలెక్టర్ అభ్యంతరాలు అప్రూవల్ చేయుట:నవంబరు 27 నుండి నవంబర్ 29 వరకు

8).పాయింట్ల ఆధారంగా తుది సీనియార్టీ లిస్టు ప్రదర్శన:నవంబర్ 30 నుండి డిసెంబర్ 2 వరకు

9).వెబ్ ఆప్షన్స్ పెట్టుకొనుటకు తేదీలు:డిసెంబర్ 3 నుండి డిసెంబర్ 5 వరకు

10).బదిలీల ఆర్డర్ లు ప్రదర్శన:డిసెంబర్ 6 నుండి డిసెంబర్ 11 వరకు

11).బదిలీల ఆర్డర్ లో టెక్నికల్ ఇబ్బందుల స్వీకరణ:డిసెంబర్ 12 నుండి  డిసెంబర్ 13 వరకు

12).బదిలీల ఆర్డర్లు డౌన్లోడ్ చేసుకొనుట:డిసెంబర్ 14.

AP Teacher Transfers 2020 Online Application Through Video

★బదిలీల దరఖాస్తు నిమిత్తం ఉపాధ్యాయుల ఐ.డి లకు లింక్ అయినా మొబైల్ నంబర్లకు పాస్వర్డ్ వస్తున్నాయి. 
★వాటిని వేరే వాళ్ళకి షేర్ చేయకుండా ఆ పాస్వర్డ్ ద్వారానే బదిలీల దరఖాస్తును ఓపెన్ చేసి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.
★Transfers 2020 Online Applications is started and the site is working
★Apply for Transfer online from this below link direct
Note:టీచర్స్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ ను ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ లో తప్పులు ఉంటే పాత అప్లికేషన్ ను పూర్తిగా Delete చేసే కొత్త అప్లికేషన్ సబ్మిట్ పూర్తి విధానం తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి.





Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :

1 Comments:

Write Comments