Monday, November 9, 2020

AP New districts



Read also:

ఆంధ్ర ప్రదేశ్ (ప్రతిపాదిత) 32 కొత్త జిల్లాలు: వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు ఇవేనా

1.పలాస జిల్లాటెక్కలి, ఇచ్చాపురం, పలాస, పాతపట్నం

2.శ్రీకాకుళం-శ్రీకాకుళం, ఆముదాలవలస, ఎచ్చెర్ల, రాజాం, నరసన్నపేట,

3.పార్వతీపురం-పార్వతీపురం, పాలకొండ, కురుపాం, సాలూరు

4.విజయనగరం-విజయనగరం, గజపతినగరం, చీపురుపల్లి, శృంగవరపుకోట, బొబ్బిలి, నెల్లిమర్ల

5.విశాఖపట్నం-భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్, విశాఖ సౌత్, గాజువాక, పెందుర్తి

6.అరకు-అరకు, పాడేరు, జి.మాడుగుల

7.అనకాపల్లి-అనకాపల్లి, తుని, యలమంచిలి, చోడవరం, నర్సీపట్నం, పాయకరావుపేట

8.కాకినాడ-కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, రామచంద్రపురం

9.రాజమండ్రి-రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, అనపర్తి, రాజానగరం, రంపచోడవరం, కొవ్వూరు, నిడదవోలు

10.అమలాపురం-గన్నవరం, ముమ్మిడివరం, రాజోలు, అమలాపురం, మండపేట, కొత్తపేట

11.నరసాపురం-నరసాపురం, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం, తణుకు, ఆచంట, పాలకొల్లు

12.ఏలూరు-ఏలూరు, గోపాలపురం, పోలవరం, చింతలపూడి, దెందులూరు, ఉంగుటూరు,

13.మచిలీపట్నం-అవనిగడ్డ, కైకలూరు, గుడివాడ, పెడన, మచిలీపట్నం, పామర్రు

14.విజయవాడ-విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, గన్నవరం, తిరువూరు, నూజివీడు, పెనమలూరు, మైలవరం

15.అమరావతి-పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ

16.గుంటూరు-గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, తెనాలి, ప్రత్తిపాడు, పొన్నూరు

17.బాపట్ల-రేపల్లె, వేమూరు, బాపట్ల, చీరాల, పర్చూరు

18.నరసరావుపేట-చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, వినుకొండ

19.మార్కాపురం-ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి

20.ఒంగోలు-అద్దంకి, సంతనూతలపాడు, ఒంగోలు, కొండెపి, కందుకూరు

21.నెల్లూరు-నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కావలి, కొవ్వూరు, ఆత్మకూరు, ఉదయగిరి

22.గూడూరు-సర్వేపల్లి, వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట

23.తిరుపతి-శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, తిరుపతి, చంద్రగిరి

24.చిత్తూరు-పూతలపట్టు, చిత్తూరు, గంగాధర నెల్లూరు, పలమనేరు, కుప్పం

25.మదనపల్లి-పీలేరు, పుంగనూరు, మదనపల్లి, తంబళ్లపల్లి

26.హిందూపురం-కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పెనుగొండ, మడకశిర, హిందూపురం

27.అనంతపురం-అనంతపురం, రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, రాప్తాడు, శింగనమల, తాడిపత్రి

28.ఆదోని పత్తికొండ, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం

29.కర్నూలు, నందికొట్కూరు, డోన్, కోడుమూరు

30.నంద్యాల శ్రీశైలం, నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పాణ్యం

31.కడప జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, పులివెందుల, కడప

32.రాజంపేట బద్వేలు, రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి

Note: సోషల్ మీడియాలో మనకు అందుతున్న సమాచారం ఆధారంగా మాత్రమే ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకోవలసి ఉన్నది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :