Thursday, November 26, 2020

AP Grama Volunteer Recruitment 2020 – 754 Vacancies



Read also:

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం చిత్తూరు జిల్లాలో గ్రామ‌/ వార్డ్ వాలంటీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

గ్రామ‌/ వార్డ్ వాలంటీర్ వివ‌రాలు

AP Grama Volunteer Recruitment 2020 – 754 Vacancies

మొత్తం ఖాళీలు: 754

అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌తో పాటు స్థానిక గ్రామ‌/ వార్డ్ ప‌రిధిలో నివ‌సిస్తూ ఉండాలి.

ఎంపిక విధానం: ప‌్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై అవ‌గాహ‌న‌, మంచి క‌మ్యూనికేష‌న్ స్కిల్స్‌, గ‌త అనుభ‌వం ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 06.12.2020.

Notification Details  && Official website

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :