Monday, November 30, 2020

AP Assembly live



Read also:

ప్రస్తుత అంచనా ప్రకారం ఈ సమావేశాలు డిసెంబర్‌ 4వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే సభను కనీసం పది రోజులైనా జరపాలని టీడీపీ పట్టుబట్టనున్నట్టు సమాచారం. మరోవైపు సభలో ఏ విధంగా వ్యవహరించాలనే దానిపై అధికార వైసీపీ, విపక్ష టీడీపీ తమ వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. ఉభయ సభల్లో ప్రారంభంలోనే తొలి అంశంగా సంతాప తీర్మానాలు ఉంటాయి. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ కుమార్‌ ముఖర్జీ, ప్రఖ్యాత సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంతో పాటు పలువురు ప్రముఖులు, మాజీ ఎమ్మెల్యేల మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదిస్తారు. శాసన మండలిలో కూడా ఈ ప్రముఖులతో పాటు మాజీ ఎమ్మెల్సీల మృతికి సంతాపం తెలిపే తీర్మానాలను ఆమోదిస్తారు. అనంతరం బీఏసీ సమావేశం జరుగుతుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :