More ...

Tuesday, November 24, 2020

కేజీబీవీలలో బదిలీలకు 30వరకు దరఖాస్తుల స్వీకరణ



Read also:

కేజీబీవీలలోపనిచేస్తున్న స్పెషలాఫీసర్లు, సీఆర్పీలు, పీఈటీలు, పీజీటీలకు బదిలీలు చేస్తున్నారని, అర్హులైన వారు ఈనెల 30లోగా దరఖాస్తులు చేసుకోవాలని సర్వ శిక్ష ఆదనపు పథక సమన్వయకర్త గంధం రవీందర్ తెలిపారు. 2020 నవంబరు 1 నాటికి ఒకే ప్రాంతంలో రెండేళ్లు పూర్తి చేసిన వారు బదిలీలకు అర్హులన్నారు. స్పెషల్ కేటగిరి, ప్రిఫరెన్షి యల్ కేటగిరి వారికి ప్రత్యేక పాయింట్లు కేటా యించారన్నారు. 26 నుంచి 30 వరకు దరఖా స్తుల స్వీకరణ, డిసెంబరు 2 నుంచి అంతర్ జిల్లాల దరఖాస్తులపై రాష్ట్ర స్థాయిలో పరిశీలన 4న అంతర్ జిల్లాల బదిలీల ఉత్తర్వులు, 1 నుంచి వరకు జిల్లా పరిధిలో బదిలీల దరఖాస్తుల పరిశీలన, 18 నుంచి సీనియారిటీ జాబితాలు, ఖాళీల ప్రదర్శన, 10న అప్పీళ్లు, 12న తుది సీనియారిటీ జాబితా ఖాళీల ప్రదర్శన, 14 నుంచి17 వరకు బదిలీల కౌన్సెలింగ్ ఉత్తర్వుల జారీ 19న జాయినింగ్ రిపోర్టులు ఇవ్వాలన్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Hi I am Janardhan Randhi,Professionally I am a Application developer but passionate on blogging.I spend a lot of time learning new techniques and actively help other people learn web development through a variety of help groups and writing web development tutorials.

Subscribe to this Blog via Email :