Monday, November 23, 2020

సీబీఎస్ఈ 12వ తరగతి ప్రశ్న పత్రాల్లో మార్పులు



Read also:

సీబీఎస్ఈ ప్రస్తుత విద్యా సంవత్సరంలో 12వ తరగతి ప్రశ్న పత్రాల్లో మార్పులు చేసింది. ఈ ఏడాది బహుళ ఐచ్చిక ప్రశ్నలను ఎక్కువగా ఇస్తారు. విషయ అవగాహన ప్రశ్నలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిసింది. కరోనా నేపథ్యంలో తగ్గించిన 30% సిలబస్లో అన్ని సబ్జెక్టుల్లో 5 చాప్టర్ల చొప్పున తగ్గాయి. దీని ఆధారంగా నమూనా ప్రశ్నపత్రాలను సీబీఎస్ఈ వెబ్ సైట్ లో అప్లోడ్ చేశారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :