Wednesday, October 21, 2020

Vidya Varadhi schedule changes



Read also:

దూరదర్శన్ సప్తగిరి వీడియో పాఠాల ప్రసార వేళల్లో స్వల్ప మార్పులు

  • 6 వ తరగతి, 7 వ తరగతి మరియు 10 వ తరగతి విద్యార్థులకు ప్రసారం చేయు వేళల్లో స్వల్ప మార్పు చేయడం జరిగింది.
  • 6, 7 తరగతులకు కు మధ్యాహ్నం 02.00 - 03.00 గంటల బదులు ఉదయం 10.00 నుండి 11.00 వరకు.
  • 10 వ తరగతి (లాంగ్వేజెస్) ఉదయం 10.00 - 11.00 గంటల బదులు మధ్యాహ్నం 02.00 - 03.00 గంటల వరకు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :